Anam Venkataramana Reddy lashed out at YSRCP leader Roja. He said, "How can Roja talk as he pleases?" He wanted to do politics as it is. He said that those who drank YSRCP liquor are facing serious problems. Venkataramana Reddy demanded that the people involved in the liquor scam be named. He alleged that they earned thousands of crores.
వైసీపీ నేత రోజాపై ఆనం వెంకటరమణ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా రోజా గారు అని అన్నారు. రాజకీయాలు ఉందాగా చేయాలన్నారు. వైసీపీ లిక్కర్ తాగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లిక్కర్ కుంభకోణంలో ఉన్నవారు ఎవరో చెప్పాలని వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు. వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
#rkroja
#anamvenkataramanareddy
#appolitics
Also Read
హేయం, పరువుతో ఆడుకోవడమే..! అరెస్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/put-in-jail-is-playing-with-dignity-says-ys-jagan-amid-his-arrest-rumours-in-liquor-scam-446655.html?ref=DMDesc
బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్న జగన్ ..! చంద్రబాబుకు షాకిచ్చేలా కీలక అడుగులు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-strengthens-ysrcp-legal-cell-open-new-office-to-combat-chandrababus-attack-446597.html?ref=DMDesc
టీడీపీ ఆధిపత్యం చర్చ వేళ.. జనసైనికులకు తేల్చేసిన పవన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pawan-kalyans-advice-to-janasena-cadre-amid-tdps-domination-at-ground-446279.html?ref=DMDesc